(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 102
॥ శ్రీః ॥
1.102. అధ్యాయః 102
Mahabharata - Adi Parva - Chapter Topics
మహాభిషగుపాఖ్యానం॥ 1 ॥
మహాభిషగ్గంగయోః శాపః॥ 2 ॥
అష్టవసూనాం గంగాయాశ్చ సంవాదః॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-102-0x(626)(4527)
ఇక్ష్వాకువంశప్రభో రాజాసీత్పృథివీపతిః।
మహాభిషగితి ఖ్యాతః సత్యవాక్సత్యవిక్రమః॥ 1-102-1(4528)
సోఽశ్వమేధసహస్రేణ రాజసూయశతేన చ।
తోషయామాస దేవేశం స్వర్గం లేభే తతః ప్రభుః॥ 1-102-2(4529)
తతః కదాచిద్బ్రహ్మాణముపాసాంచక్రిరే సురాః।
తత్ర రాజర్షయో హ్యాసన్స చ రాజా మహాభిషక్॥ 1-102-3(4530)
అథ గంగా సరిచ్ఛ్రేష్ఠా సముపాయాత్పితామహం।
తస్యా వాసః సముద్ధూతం మారుతేన శశిప్రభం॥ 1-102-4(4531)
తతోఽభవన్సురగణాః సహసాఽవాఙ్ముఖాస్తదా।
మహాభిషక్తు రాజర్షిరశంకో దృష్టవాన్నదీం॥ 1-102-5(4532)
సోపధ్యాతో భగవతా బ్రహ్మణా తు మహాభిషక్।
ఉక్తశ్చ జాతో మర్త్యేషు పునర్లోకానవాప్స్యసి॥ 1-102-6(4533)
యయా హృతమనాశ్చాసి గంగయా త్వం హి దుర్మతే।
సా తే వై మానుషే లోకే విప్రియాణ్యాచరిష్యతి॥ 1-102-7(4534)
యదా తే భవితా మన్యుస్తదా శాపాద్విమోక్ష్యతే। 1-102-8(4535)
వైశంపాయన ఉవాచ।
స చింతయిత్వా నృపతిర్నృపానన్యాంస్తపోధనాన్॥ 1-102-8x(627)
ప్రతీపం రోచయామాస పితరం భూరితేజసం।
సా మహాభిషజం దృష్ట్వా నదీ దైర్యాచ్చ్యుతం నృపం॥ 1-102-9(4536)
తమేవ మనసా ధ్యాయంత్యుపావృత్తా సరిద్వరా।
సా తు విధ్వస్తవపుషః కశ్మలాభిహతాన్నృప॥ 1-102-10(4537)
దదర్శ పథి గచ్ఛంతీ వసూందేవాందివౌకసః।
తథారూపాంశ్చ తాందృష్ట్వా ప్రపచ్ఛ సరితాం వరా॥ 1-102-11(4538)
కిమిదం నష్టరూపాః స్థ కచ్చిత్క్షేమం దివౌకసాం।
తామూచుర్వసవో దేవాః శప్తాః స్మో వై మహానది॥ 1-102-12(4539)
అల్పేఽపరాధే సంరంభాద్వసిష్ఠేన మహాత్మనా।
విమూఢా హి వయం సర్వే ప్రచ్ఛన్నమృషిసత్తమం॥ 1-102-13(4540)
సంధ్యాం వసిష్ఠమాసీనం తమత్యభిసృతాః పురా।
తేన కోపాద్వయం శప్తా యోనౌ సంభవతేతి హ॥ 1-102-14(4541)
న తచ్ఛక్యం నివర్తయితుం యదుక్తం బ్రహ్మవాదినా।
త్వమస్మాన్మానుషీ భూత్వా సూష్వ పుత్రాన్వసూన్భువి॥ 1-102-15(4542)
న మానుషీణాం జఠరం ప్రవిశేమ వయం శుభే।
ఇత్యుక్తా తైశ్చ వసుభిస్తథేత్యుక్త్వాఽబ్రవీదిదం॥ 1-102-16(4543)
గంగోవాచ। 1-102-17x(628)
మర్త్యేషు పురుషశ్రేష్ఠః కో వః కర్తా భవిష్యతి। 1-102-17(4544)
వసవ ఊచుః।
ప్రతీపస్య సుతో రాజా శాంతనుర్లోకవిశ్రుతః।
భవితా మానుషే లోకే స నః కర్తా భవిష్యతి॥ 1-102-17x(629)
గంగోవాచ। 1-102-18x(630)
మమాప్యేవం మతం దేవా యథా మాం వదథానఘాః।
ప్రియం తస్య కరిష్యామి యుష్మాకం చేతదీప్సితం॥ 1-102-18(4545)
వసవ ఊచుః। 1-102-19x(631)
జాతాన్కుమారాన్స్వానప్సు ప్రక్షేప్తుం వై త్వమర్హసి।
యథా నచిరకాలం నో నిష్కృతిః స్యాత్త్రిలోకగే॥ 1-102-19(4546)
జిఘృక్షవో వయం సర్వే సురభిం మందబుద్ధయః।
శప్తా బ్రహ్మర్షిణా తేన తాంస్త్వం మోచయ చాశు నః॥ 1-102-20(4547)
గంగోవాచ। 1-102-21x(632)
ఏవమేతత్కరిష్యామి పుత్రస్తస్య విధీయతాం।
నాస్య మోఘః సంగమః స్యాత్పుత్రహేతోర్మయా సహ॥ 1-102-21(4548)
వసవ ఊచుః। 1-102-22x(633)
తురీయార్ధం ప్రదాస్యామో వీర్యస్యైకైకశో వయం।
తేన వీర్యేణ పుత్రస్తే భవితా తస్య చేప్సితః॥ 1-102-22(4549)
న సంపత్స్యతి మర్త్యేషు పునస్తస్య తు సంతతిః।
తస్మాదపుత్రః పుత్రస్తే భవిష్యతి స వీర్యవాన్॥ 1-102-23(4550)
ఏవం తే సమయం కృత్వా గంగయా వసవః సహ।
జగ్ముః సంహృష్టమనసో యథాసంకల్పమంజసా॥ ॥ 1-102-24(4551)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిప్రవమి సంభవపర్వణి ద్వ్యధికశతతమోఽధ్యాయః॥ 102 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-102-6 అపధ్యాతః శప్తః॥
1-102-10 విధ్వస్తవపుషో దివశ్చ్యుతత్వాత్॥
1-102-14 అత్యభిసృతా అతిక్రాంతవంతః।
వక్ష్యమాణేన తద్ధేనుహరణేనేతి శేషః॥
1-102-19 నచిరకాలం శీఘ్రం। నోఽస్మాకం॥
1-102-22 తురీయార్ధమష్టమాంశం॥ ద్వ్యధికశతతమోఽధ్యాయః॥ 102 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.